STORYMIRROR

BETHI SANTHOSH

Action

4  

BETHI SANTHOSH

Action

నువ్వే కావాలి

నువ్వే కావాలి

1 min
226

సంధ్య సమయాపు వెలుగుల వెన్నల లాంటి మోము కల వన్నె చిన్నల దొరసాని..


నా మనసు దోచిన హృదయ కమలమా!

నా హృదయ ద్వారం లో నుండి చొచ్చుకు వచ్చిన స్వర్గం లోని ఊర్వశి !

నా కనుల సైతం తిపుకొలేనటి అందం కలిగిన నా కలల దేవత!


నీ రూపం మధురం

నీ అందం అదరం

నీ వన్నె చిన్నెల చెక్కిలి ఏర్రదనపు చిరున్నవ్వు ఓ సొట్ట బుగ్గల రాణి..


నువ్వే నా సర్వస్వం

నువ్వే నా జీవితం

నువ్వే నా లోకం


ఓ ప్రణయమా!!!


Rate this content
Log in

Similar telugu poem from Action