నను వీడెనే ప్రాణం
నను వీడెనే ప్రాణం
కలలే చంపే, నిండే బాధే....
గతమే చేజారే, కరిగే ఆనందమే....
మనసే బరువాయే, కన్నీరే ఆగదే....
ప్రయాణమే దారితప్పే, నిన్నే వీడినాకే....
కలలే చంపే, నిండే బాధే....
గతమే చేజారే, కరిగే ఆనందమే....
మనసే బరువాయే, కన్నీరే ఆగదే....
ప్రయాణమే దారితప్పే, నిన్నే వీడినాకే....