నమస్యాపూరణ.. శ్మశానం
నమస్యాపూరణ.. శ్మశానం

1 min

380
సమస్యాపూరణం సమస్య....
"పిలిచిరి పెండ్లిచూపులకు వేడుక మీఱ శ్మశానభూమికిన్
చంపకమాల:
పలువురుగ్రామనాయకులప్రార్ఠనమేరకుపార్లమెంటు స
భ్యులెయొసగన్ నిధుల్ జరిగిపోయెశ్మశాననిర్మితుల్
కులపువివాహవేదికయుకూడెను,పెద్దలుయంపిమూర్తినే
పిలిచిరి పెండ్లిచూపులకు, వేడుక మీఱ శ్మశానభూమికిన్
గాదిరాజు మధుసూదన రాజు