STORYMIRROR

Challa Sri Gouri

Tragedy Inspirational Others

4  

Challa Sri Gouri

Tragedy Inspirational Others

నమ్మకం- విజయానికి సోపానం

నమ్మకం- విజయానికి సోపానం

1 min
300

 క్షణక్షణం మనసులో ఆలోచనల అంతర్మధనం

 ఎవరిని నమ్మలేని సంకోచ సమయం

 అనుమానాల వలయంలో చిక్కుకున్న హృదయం

 అవమానాలతో సతమతమయ్యే అనుక్షణం

 ప్రతి అవమానాన్ని అవకాశంగా మలచుకున్న తరుణం

 నింపదా నీ జీవిత౦లో ఆనందాల రాగం

 నీ పై నీకు ఉన్న నమ్మకం

 చూపదా నీ విజయాలకు మార్గం


Rate this content
Log in

Similar telugu poem from Tragedy