నిశీధి గీతం
నిశీధి గీతం
ఈ నిశ్చల నిశీధి రాత్రుల లో
మనో జ్వాల లో దగ్ధమై అచేతనమైన
ఈ జీవన కాష్టాన్నిచూసేదెవరో
అంతరించి పోయిన ఆనాటి ప్రేమ మాధుర్యం
తిరస్కార అగ్నిలో జ్వలించి పోయిన తరువాత
నిర్జీవ మనసుని ఓదార్చేదెవరో
ఈ నిశ్చల నిశీధి రాత్రుల లో
మనో జ్వాల లో దగ్ధమై అచేతనమైన
ఈ జీవన కాష్టాన్నిచూసేదెవరో
అంతరించి పోయిన ఆనాటి ప్రేమ మాధుర్యం
తిరస్కార అగ్నిలో జ్వలించి పోయిన తరువాత
నిర్జీవ మనసుని ఓదార్చేదెవరో