Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

శ్రీనివాస్ మంత్రిప్రగడ

Abstract Romance Fantasy

4  

శ్రీనివాస్ మంత్రిప్రగడ

Abstract Romance Fantasy

నిజమా భ్రమా!!!

నిజమా భ్రమా!!!

1 min
466


విశాలంగా విప్పారిన 

ఆల్చిప్పల్లాంటి నీ కళ్ళు 

చింతాకుల్లాంటి నా 

కళ్ళతో కలిసినప్పుడు 

నా మనసుకు 

ఆవహించే మత్తు 

నిజమా భ్రమా!!!

అంత మత్తులో కూడా 

నీ మూర్తి మత్వం 

ఈ ప్రపంచాన్నంతా 

ఆవరించినట్టనిపిస్తోంది 

నిజమా భ్రమా!!!



Rate this content
Log in

Similar telugu poem from Abstract