STORYMIRROR

శ్రీనివాస్ మంత్రిప్రగడ

Drama Romance Fantasy

4  

శ్రీనివాస్ మంత్రిప్రగడ

Drama Romance Fantasy

నీ రాక కోసం

నీ రాక కోసం

1 min
603

నీ ప్రేమ మాధుర్యాన్ని

చవిచూపించి 

దూరమైనప్పటి నుంచీ 

నీరాక కోసం 

క్షణమొక యుగంగా 

ఎదురుచూస్తూనే ఉన్నాను 

నాగుండెల్లోని దీపాన్ని

కొండెక్కకుండా 

ఆశల తైలాన్ని 

నింపుతూనే ఉన్నాను


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Drama