Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

jagjit singh

Tragedy

3  

jagjit singh

Tragedy

నీరుగారిన జనం

నీరుగారిన జనం

1 min
216

ఎటుపడితే అటు లాగనికి ఇదేమైనా బండా :- దేశంరా హౌలే :

ఇప్పటి మనుషులంతా స్వార్థగాల్లు, గప్పటి మనుషులు పాగల్ గాల్లు:- అల్లూరి, భగత్సింగ్, ఆజాద్, నేతాజీ :-

నీ/నా అంత దిమాగ్ ఉన్నోల్లు కాకపాయె :-

కాకోరిలో సంపద వద్దన్నాడు ఆజాద్, తెల్లోనికి దొరకనని తనని తాను చంపుకున్నడు :- ఆజాద్ అయ్నడు :- మనదన్నాడు :- మనదేమొ జల్సనా ఆనికేమొ చావునా :-

సిగ్గున్నోల్లకి చెబితే తలొంచుకుంటరు:- లేనోల్లమి కద :- బట్టలిప్పదీసుడు, మానభంగం జేసుడు :- ఆడదైనా, దేశమైన:-

అమ్మ, అయ్య, నీ దగ్గర ఉన్నదివ్వు నేను నీకు స్వతంత్రం ఇప్పిస్తనన్నడు నిజాయతి నేతాజి :- పుస్తెలిచ్చిన అమ్మలు నయం, నీకంటె, నాకంటె :- నమ్మిండ్రు :- 

నేతాజీని ముంచిడ్రు ఆని తానున్న మన ఆస్తి కాజేసిండ్రు :- ఇగో అసుంటోల్ల పుట్టిన రోజు, చచ్చిన దినంలను మన జేత బలవంతాన జరిపిస్తుండ్రు

Rate this content
Log in

Similar telugu poem from Tragedy