STORYMIRROR

T. s.

Tragedy Others

4  

T. s.

Tragedy Others

నీకై..

నీకై..

1 min
263

మనం కన్న కలలు కరిగిపోయిన 

మళ్ళీ ఏ కొత్త కల కలగనలేకున్నా

నువ్వు లేని ఊహలైనా వద్దనుకున్నా

నిత్యం నీ తలపులలో తడుస్తున్న

ఇరవై నాలుగు గంటలు నీకోసమే నా ఆలోచన

రాత్రి,పగలు నీకై నా మనోవేదన

నీకు దూరంగా ఉన్నా 

నిరంతరం నువ్వే జ్ఞాపకానివై తడుముతున్న

నా మనసును నువ్వు తరిమికొట్టిన

నాలో ఎందుకు ఈ ఆవేదన..


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Tragedy