STORYMIRROR

T. s.

Abstract Others

4  

T. s.

Abstract Others

నేను నువ్వు

నేను నువ్వు

1 min
301

నీతో నేను లేను అని..

నాతో కూడా నేను లేను..

నువ్వు నాతో లేవని

నేను కూడా నాతో లేను

నేను లేను నేనే లేనని

నువ్వున్నావని నాతో లేవని

నేనే నువ్వని నువ్వే నేనని

నువ్వే నేనని నేనే నువ్వని

నువ్వన్నావని నేననుకుని

నేనున్నా అని నువ్వు అనుకుని

నీలోనే నేనున్నానని

నాతోనే నువ్వున్నావని

నీతో నేను లేను అని..

నాతో కూడా నేను లేను..



Rate this content
Log in

Similar telugu poem from Abstract