STORYMIRROR

శ్రీనివాస్ మంత్రిప్రగడ

Abstract Romance Fantasy

4  

శ్రీనివాస్ మంత్రిప్రగడ

Abstract Romance Fantasy

నేల జారనీయకు ఈ వెన్నెల రేయి

నేల జారనీయకు ఈ వెన్నెల రేయి

1 min
359

నేల జారనీయకు

ఈ వెన్నెల రేయి 

చిక్కని చక్కని

మోదుగుపూల

సుగంధాలు మధ్య

చల్లని మృదువైన

సముద్ర కెరటాల

సంగీతం మధ్య

నువ్వు వస్తానని

నాకిచ్చిన మాట

నేల జారనీయకు

ఈ వెన్నెల రేయి


Rate this content
Log in

Similar telugu poem from Abstract