Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Anjani Gayathri

Inspirational

4  

Anjani Gayathri

Inspirational

నెచ్చెలి... ఓ నా నెచ్చెలి

నెచ్చెలి... ఓ నా నెచ్చెలి

1 min
264


నెచ్చెలి... ఓ నా నెచ్చెలీ.... !!

🌹🌾🌹🌾🌹🌾🌹

✍️అంజనీ గాయత్రి 🌹👍


 సాయంకాలం... సంధ్యా సమయంలో పడే నీరెండలా ప్రకాశించే నీ నగుమోము... అపురూపం... నెచ్చెలీ.. ఓ నా నెచ్చెలీ... !!


 నెలవంక లాంటి ఓ నెరజాణ.. నిండు జాబిలి లా మెరిసే నీ రూపం... అపురూపం.. నెచ్చెలీ.. ఓ నా నెచ్చెలీ... !!


 సిగలో మల్లెల గుబాళింపులా... పడుచు చేతి గాజుల సవ్వడిలా... నీ గల గల నవ్వుల సవ్వడి నాలో రేపెను అలజడి....నెచ్చెలీ... ఓ నా నెచ్చెలీ... !!


 నడిసంద్రంలో నావలా.... నడిరేయి జాములా... తొలికిరణపు వెలుగులా.... తొలిసంధ్య పొడుపు లా... ముద్దులొలుకు ముంగిట ముగ్గులా... నీ రూపం... అపురూపం... నెచ్చెలీ... ఓ నా నెచ్చెలీ... !!


 వెండి వెన్నెల మబ్బులా.... మిల మిల మెరిసే నింగిలోని నక్షత్రంలా... ఇంద్రధనస్సులోని సప్తవర్ణాలు లా... నీ రూపం.. అపురూపం...నెచ్చెలీ... ఓ నా నెచ్చెలీ... !!


    🌹🌹🙏🙏🌹🌹


Rate this content
Log in

Similar telugu poem from Inspirational