నా పేరు మణిపూర్
నా పేరు మణిపూర్
నా పేరు మణిపూర్
నా రాజధాని ఇంఫాల్
నా అధికార భాష మణిపూరి
నా ప్రజలు మెయితీ తెగ వారి భాష మెయితీ భాష. దీనినే మెయితిలాన్ అనీ, మణిపురీ అనీ అంటారు 1992లో దీనిని జాతీయ భాషలలో ఒకటిగా గుర్తించారు.
నా ఒడిలో నేతాజీ సుభాష్‌చంద్ర బోస్ నేతృత్వంలో భారత జాతీయ సేన (INA) భారతదేశం నేలపై త్రివర్ణ పతాకం ఎగురడం ఇదే ప్రప్రథమం.
నా నేలమీద 'పోలో' ఆట పుట్టింది తరువాత బ్రిటిష్‌వారు ఆ ఆటను, కొంత మార్పులతో, ఇంగ్లాండులోను, ఆపై ప్రపంచమంతటా ప్రసిద్ధి చెందింది.
నా సిగలో పూసిన 'రోజా మాక్రొకర్పా' (Rosa macrocarpa) అనే సుందరమైన గులాబీ జాతిని సర్ జార్జ్ వాట్ 1888లో పరిచయం చేశాడు
నా Siroi Lily (Lilium Macklinae Sealy) అనే అందమైన లిల్లీ పువ్వు కొండలలో మాత్రమే కనిపిస్తుంది.
నన్ను లార్ద్ ఇర్విన్ భారతదేశపు "స్విట్జర్‌లాండ్" అని వర్ణించాడు
నా పర్యాటక ప్రదేశాలు:
లోక్టాక్ సరస్సు, మణిపూర్ పై ఫిషింగ్
Sendra పార్క్ మరియు రిసార్ట్
రెండవ ప్రపంచయుధ్ధంలో నేలకొరిగిన భారతీయ, మిత్రదళాల సైనికుల స్మృత్యర్ధం "బ్రిటిష్ యుద్ధ సమాధుల కమిషన్" (British War Graves Commission) ఇప్పటికీ రెండు సమాధి స్థలాల పరిరక్షణను పర్వవేక్షిస్తున్నది.
నా పండుగలు:
ప్రతి జనవరి జనవరిలో కాచైలో ఒక లెమన్ ఫెస్టివల్ నిర్వహిస్తారు, కాంగ్ చింగ్బా ఫెస్టివల్
గమనిక: ముఖచిత్రం నందు గల భారతదేశ పటంలో 15 వ నెంబర్ చూపించే ప్రాంతం ఈ రాష్ట్రం. అట్టి ఇండియన్ మ్యాప్ Google వారి సౌజన్యంతో public domain నుండి స్వీకరించడం జరిగినది
