నా పేరు ఛత్తీస్‌గఢ్
నా పేరు ఛత్తీస్‌గఢ్
నా పేరు ఛత్తీస్‌గఢ్
నా అవతరణ 2000 నవంబర్ 1న
నేను మధ్య ప్రదేశ్ లోని 16 జిల్లాలతో ఏర్పడ్డాను
నా రాజధాని రాయ్‌పుర్
నా అధికార బాష (లు) హిందీ, ఛత్తీస్‌గఢీ
నా నదులు గంగా నది యొక్క ఉపనది అయిన రిహంద్ నది పారుతున్నది.
నా ఆహార పంట వరి
నాకు ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దులు ఉన్నాయి
నాకు తూర్పున ఒడిషా,ఈశాన్యాన జార్ఖండ్,
పడమట మహారాష్ట్ర,వాయువ్యమున మధ్య ప్రదేశ్, దక్షిణాన తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్, ఉత్తరాన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రములు
నా సరిహద్దుల కలవు
నా పేరు చత్తిష్ అనగా36. అలాగే గడ్ అనగా కోటలు అని అర్థం. 36 కోటలు ఉన్న రాష్ట్రం అని అర్థం వచ్చింది
నా పర్యాటక ప్రదేశాలు-
అడవి తల్లికి కేరాఫ్ అడ్రస్ ... జగదల్పూర్ , జగదల్పూర్ బస్తర్ ప్యాలెస్,
చిత్రధార జలపాతాలు,
తామ్ర ఘూమర్ జలపాతాలు,
దల్పత్ సాగర్ లేక్, కైలాష్ గుహలు,
ఇంద్రావతి నేషనల్ పార్క్,
కంగేర్ ఘటి నేషనల్ పార్క్, కంగేర్ ధారా,
తీర్థఘర్ జలపాతాలు,మండవ జలపాతాలు,
కోతుమ్సర్ గుహలు,
