నా కులం... నా మతం అంటూ.....
నా కులం... నా మతం అంటూ.....


నా కులం... నా మతం అంటూ.....
నీవు ఏదో ఈ జన్మనుకోరి తెచ్చుకున్నటూ...
ఎవడివి రా? నీవు ఎవడివిరా?
ఈ అనంత విశ్వంలో నీవు ఎంత రా ?
నా కులం... నా మతం అంటూ.....
నీవు ఏదో ఈ జన్మనుకోరి తెచ్చుకున్నటూ...
ఎవడివి రా? నీవు ఎవడివిరా?
ఈ అనంత విశ్వంలో నీవు ఎంత రా ?