STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

పుట్టిన రోజు

పుట్టిన రోజు

1 min
343

పుట్టినరోజు పండుగే

నువ్వుంటే నాతో

ప్రతి రోజూ కొత్తగా పడుతున్నా

ప్రతి క్షణాన్ని పండుగలా ఆస్వాదిస్తున్నా


ఇన్నాళ్ళకి మళ్లీ నిన్ను కలిసాను

మనసుల మధ్య దూరం చెరిపాను

చిన్నప్పుడు చేసుకున్నట్టు పుట్టినరోజు జరుపుకుందామని

కేకు చాక్లెట్లు తెచ్చాను


క్యాండిల్స్ ఆర్పకుండా నేను

కన్నార్పకుండా నువ్వు

కరుగుతున్న కాలం

ఇది మరచిపోలేని పుట్టినరోజు

నాకు బహుమతిగా నువ్వు వచ్చిన రోజు


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract