Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Challa Sri Gouri

Fantasy Inspirational Others

4.8  

Challa Sri Gouri

Fantasy Inspirational Others

మరుపురాని స్మృతులు

మరుపురాని స్మృతులు

1 min
519


అందమైన ప్రపంచం

అందులో ఒక అద్భుతమైన దేవత

ప్రతిక్షణం తన సహవాసం పంచెను మాకు ఆనందం

ఆవిడతో గడిపిన ప్రతిక్షణం అయ్యను మా పాలిట వరం

ఉదయాన్నే మీకు చెప్పిన శుభోదయం పంచెను మాకు నూతనోత్సాహం

మీతో కలిసి చేసిన భోజనం అయ్యింది మాకు తీపి జ్ఞాపకం

మీతో మాట్లాడిన ప్రతి మాట నేర్పింది జీవితపు విలువలు

అందుకే నేను ఎప్పుడూ కోరుకుంటాను మళ్లీ రావాలని ఆ రోజులు


Rate this content
Log in

Similar telugu poem from Fantasy