నేడే వేయాలి.
నేడే వేయాలి.


మధురమైన అనుభవాలకు అనుభూతులకు నేడే తొలి మెట్టు వేయాలి నేడే వేయాలి.
ఈ రోజును హాయిగా గడపాలి రోజుకు ఏర్పాట్లు చేయాలి గడిచిన రోజులు తలచుకొని నవ్వులు చిందించే విధముగా ఈ రోజును గడపాలి.
మాదూరమైన అనుభవాలకు ,
అనుభూతులకు నేడే తొలి మెట్టు వేయాలి తొలిమెట్టు వేయాలి. చేసే ప్రతి పని చరిత్రలో నిలిచిపోవాలి ఆ చరిత్రలో మనకంటూ ఒక పేజీని మిగిలిపోవాలి.
మధురమైన అనుభవాలకు అనుభూతులకు నేడే తొలిమెట్టు వేయాలి, తొలిమెట్టు వేయాలి.
సాగిపో హాయిగా జీవన ప్రయాణంలో . అనుకున్నది సాధించేవరకు నిద్రించకు.
మధురమైన అనుభవాలకు అనుభూతులకు తొలిమెట్టు వేయాలి తొలిమెట్టు వేయాలి. సాగిపోవు హాయిగా నిలిచిపో చరిత్రలో.
© saధना.