మాట రానీ భావం
మాట రానీ భావం
మాటరాని భావం నీ ప్రేమ అయితే మరపురాని గమ్యం నా ప్రేమ...
నువ్వు మాట్లాడే కొన్ని క్షణాలు కోసం నా జీవితం ఎదురుచూస్తోంది .
ఆ క్షణాలకే తెలుసు నువ్వంటే నాకు ఎంత ఇష్టమో అని .....
ప్రపంచాన్ని జయించాలని ఎక్కడెక్కడో తిరిగాను.....
కానీ నా ప్రపంచం ఇవ్వని ఇక్కడే ఆగాను...
స్నేహ మై కలిశావు.....
వర్షం మై కురిశావు.......
మెరుపై వెళ్లావు........
నన్ను నీ ప్రేమలో మరిపావు....
దేహాన్ని తాకే భావం గాలి అయితే నా మనసును తాకే భావం నీ ప్రేమ.....

