నువ్వే - నువ్వే
నువ్వే - నువ్వే
నూవ్వే - నూవ్వే
మరచిపోలేని మాజిలీ నువ్వు.....
మార్చలేని మలుపు నువ్వు......
కష్టమైన ఇష్టానివి నువ్వు ......
గతి లేని జీవితానికి గమనం నువ్వు.....
గాథలోని గజల్ నువ్వు.......
ఆశ లేని జీవితానికి ఆయువు నువ్వు.....
గమనిక లో నీ జ్ఞాపకం నువ్వు......
ప్రగతికి పథం నువ్వు......
కలలను చెరిపే మేలుకువ నువ్వు....
గుర్తు లేని గమ్యానికి శూన్యం నువ్వు......

