ద్విచక్ర - వాహనం
ద్విచక్ర - వాహనం
ద్విచక్ర - వాహనం
ఓ ద్విచక్ర మా ......
దిక్కులను చూపే తిలోత్తమా .....!
పెట్రోలు నీకు తీరని దాహం మా......
చక్రాలతో కూడిన దేహమా .......!
సమయానికి చేర్చే మిత్రమా......
పరుగులలో వేగమా........!
సృష్టిని చుట్టే చక్రమా......
గమనించకపోతే మరణమా......!.
కాలుష్య వదిలే భూతమా.......
దిక్కులేని మరణంమా....... !
గంటలు గంటలు ప్రయాణమా......
నీ మెార ఆపి కదులుమా.....!
ఓ ద్విచక్రమా...........!!
