love failure
love failure
సముద్రం లాంటి నా హృదయంలో....
కెరటం లాంటి నీ జ్ఞాపకాలు మిగిల్చి పోయావు......
మేఘమై వచ్చావు ....
మరుగై పోయావు.....
సంద్రమై వచ్చావు .......
కెరటం లా వెళ్లావు.......
నా మది లోకీ వచ్చావు ......
మరు పై పోయావు ......
కంటికి రెప్పలా కలిశావు......
కన్నీళ్లు అయిపోయావు......
గతానికి గమ్యమై వచ్చావు.......
భవిష్యత్తుకు భారమై పోయావు.....
కళలోకి వచ్చావు .......
కలలా మిగిలిపోయావు........
చూసే చూపులో నీ రూపం చెరిగిపోతుంది ఎమేా కానీ నా మనసులో ఉన్న నీ రూపం ఎప్పటికీ చెరిగిపోదు.........
