నిహరిక
నిహరిక
నిహరిక
ఎన్ని బాధలు వచ్చిన నవ్వుతుండా మంటావు....
ఆ బాధ నీ వల్ల కలిగితే ఎలా నవ్వగలను....
కన్నీటిని తుడిచి వేళ్ళతోనే కష్టాలను తెచ్చావు..
గోరంత గొడవ జరగలేదు కానీ నాపై కొండంత కోపమా......
పిలవకుండా వచ్చావు ,పిలుస్తున్న పలకకుండా పోతున్నావు ......
నువ్వు లేవన్న విషయం తెలుసుకొని నా కన్నీరు కూడా నన్ను ఒంటరి చేసి పోతుంన్నాయి...
నువ్వంటే ఇష్టం అని చెప్పడమే కష్టమైంది.....
నీ పరిచయం నా కన్నీటికి కారణం అయితే...
నీ దూరం నా ఒంటరితనానికి కారణమైంది....
ఇంతలో కొంతైనా అర్థం చేసుకుంటావని భావిస్తున్నాను.....
నీ ప్రేయసి........

