నా - మది
నా - మది
నా - మది
గంగా నది లోని పవిత్రత నువ్వు....
గంగోత్రి లోని సంగమం నువ్వు......
తపతీ నది లోని తాపం నువ్వు......
బ్రహ్మపుత్ర లోని భావం నువ్వు .......
మహానది లోని మమతవు నువ్వు.....
కావేరి లోని కరుణవు నువ్వు ......
గోదావరిలోని అన్నపూర్ణవు నువ్వు.....
యమునలోని మౌనం నువ్వు ......
తుంగభద్రాలోని తుమ్మెదవు నువ్వు......
కృష్ణా నదిలోని మురళీగానం నువ్వు....
యుగాలుగా మారిన మరో పేరువు నువ్వు ..........
సిరికి సాటిలేని ధనము నీ నవ్వు.....

