STORYMIRROR

Maha Kailash

Classics Fantasy Inspirational

4  

Maha Kailash

Classics Fantasy Inspirational

ఇష్టమైన - నేను

ఇష్టమైన - నేను

1 min
283


          





  ఇదివరకెప్పుడూ తెలియనిది.....😃



       మనసుకు మధుచర మొదలైంది....🤗



 తగదని తెలిసిన తన ఉనికి నన్ను దాటి పోయింది....😚



     కనులకు తెలియని కలల నది....☺️


           కలిసిన వేళ నే కలిగింది ....😎



  కనివిని ఎరుగని మదనం అది ......😆


         మదిలోనే దాగింది.....😉


ఎడారి దారైనా నీతో జన్మంతా నడి చేస్తా...😍



     నీ మనసు లోతుల్లో చోటికి నా ప్రాణం అందిస్తా....😉


    నా నవ్వుల్లో, నా గుండెల్లో ఉండేది నువ్వే ప్రియా......😘




Rate this content
Log in

Similar telugu poem from Classics