friend
friend
friend
మరుజన్మకు సరిపడా అనుభూతిని మదిలో మిగిల్చావు .....
హృదయాలో ఎప్పటికీ చెరిగిపోని గురుతుగా మిగిలావు.....
ఆశల మతి లో.....
ఆకలి మదిలో ......
కాలంతో కదిలిస్తున్న ప్రశ్న నువ్వు ....
వేసే అడుగు ఎక్కడికి అని ప్రశ్నిస్తావు ...
ఆగిపోని కాలంలో నేను ఆగేవరకు....
వెలుగు కానరాని కన్నులలో చీకటి వరకు ....
తాను కష్టాల సంద్రంలో మునుగుతున్నా.....
తనవారిని తీరానికి చేర్చే వాడు .....
కదలని కాలంలో వసంతమై వచ్చేవాడు.....
తరగని ఆవేదనలో ఆనందం ఇచ్చేవాడు
ఒక స్నేహితుడు.....
