ప్రకృతి అందాలు.
ప్రకృతి అందాలు.


ప్రకృతి ఓ అందమైన ప్రకృతి.
నీలో ఉన్న రహస్యాలు .
ఆమొఘం. ప్రతి కణం ఒక అద్బుతం.
ప్రతి రోజు ఒక కొత్త అనుభూతి.
ప్రకృతి ఓ అందమైన ప్రకృతి.
ఒక్కో అడుగు ఒక పాఠం నేర్పుతుంది.
పువ్వులు ఎది శాశ్వతం కాదని,
పర్వతాలు నీ గెలుపు విలువ.
తెలుపుతాయి.
ఎగిరే పక్షులు తిరిగి ఇంటికి రావాలి అన్న విషయం నేర్పుతాయి.
ప్రవహించే నదులు, సముద్రాలు,
ప్రయాణం ,కొనసాగించాలి అని నేర్పుతయి.
వర్షపు చినుకులు ఆనందం విలువ తెలుపుతాయి. వాటిలో తడుస్తూ మన బాధలు ఎన్నో మర్చిపోతాము.
ప్రకృతి అందాలను చూసే మనసు వుండాలి.
ప్రతి కణం ఆమొఘం.
ప్రకృతి మనకు గురువుతో సమానం.
మనకు పాఠాల నేర్పుతుంది జీవితపు సత్యాలను తెలుపుతుంది ప్రతి క్షణం ఏదో ఒక కొత్త విషయాన్ని ఆహ్లాదకరంగా నేర్పుతుంది నేర్చుకునే ప్రతి క్షణం లో దాగి ఉంటుంది.
నిజంగ ప్రకృతి మనకు గురువుతో సమానం ఎవరూ నేర్ప లేని జీవిత పాఠాలను ఎన్నో నేర్పుతుంది.
ప్రకృతి అనేే గురువుకి ఇవే నా ధన్యవాదాలు ఎంత చెప్పినా ఎన్నిి చెప్పినా అవి తక్కువ అవుతాయి కానీ ప్రకృతికిి సాటిరావు.
ధన్యవాదాలు.