STORYMIRROR

B. sadhana

Tragedy Fantasy Others

4  

B. sadhana

Tragedy Fantasy Others

మౌనమే మౌనమే

మౌనమే మౌనమే

1 min
262

మౌనమే మౌనమే నలువైపులా

మౌనమే మౌనమే నలువైపులా

నలువైపులా డమరుక నాధమై మ్రోగేనే

మౌనమే మౌనమే నలువైపులా.


అరణ్యరోధన అయేనే జీవితం

కనులు మూసినా తెరచినా మౌనమే

పిల్లనగ్రోవై మ్రోగేనే మౌనం 

అతి మాధురమే మౌనమే ....


బరించలేని మధురం మైనం

మౌనమే మైనేమే జీవన రాగం

ఆలికిడి లేనే లేనే అలజడి మౌనమే

మౌనమే మౌనమే నలువైపులా


© saధना🖌️


Rate this content
Log in

Similar telugu poem from Tragedy