STORYMIRROR

B. sadhana

Inspirational Others Children

3  

B. sadhana

Inspirational Others Children

కథ మనదే

కథ మనదే

1 min
195

  


ప్రతి ఉదయం ఒక కొత్త వెలుగు 

తీసుకు వచ్చాను.

ప్రతి మలుపు ఒక గమ్యం చేర్చును.

ప్రతి రేయి అనుభవాల పల్లకిని సిద్ధము చేయును.

ప్రతిక్షణం ఏదో ఒకటి వెల్లడించింది.

ప్రతి నిమిషం కొత్త కొత్త అనుభూతులను నేర్పును.

ప్రతిక్షణం ప్రతి నిమిషం కలిపి చేసే గంట ఏదో ఒకటి కథను సృష్టించెను.

కథలో గెలుపు మనది అవ్వచ్చు లేదా ఓటమి పాలు వచ్చు కానీ ఆ కథ మనదే గా ఆ కథ మనదే గా.

గెలుపు ఓటమి ఎదురీత ఏది జరిగిన కథ మనదే గా .

వ్రాయవలసినది మనమే.

ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఆశలు వద్దు నేస్తమా .

కథ నీదైన అప్పుడు కలము నీదే అవ్వాలి నీ అనుభవాలతో లిఖించబడాలి.

ఎదురు ఈదుతావా మునిగి పోతావా నిర్ణయం నీదే నేస్తమా.

నమ్మకమనే పడవ తయారు చేసుకుని అనుభవాల సముద్రంలో అనుభూతులతో ముందుకు సాగుతూ ఉండాలి.

ప్రతి ఉదయం ఒక కొత్త వెలుగు తీసుకు వచ్చును.

గమ్యం చేరేంతవరకు అలసి పోవద్దు ఆగొద్దు ప్రయాణిస్తూనే ఉండండి గమ్యం తప్పక వచ్చును


 


Rate this content
Log in

Similar telugu poem from Inspirational