STORYMIRROR

B. sadhana

Inspirational Others

4  

B. sadhana

Inspirational Others

వెన్నెలవే వెన్నెలవే.

వెన్నెలవే వెన్నెలవే.

1 min
358

వెన్నెలవే వెన్నెలవే,

మెరిసే దారిలో కనిపించి వెన్నెలవే.

వెన్నెలవే వెన్నెలవే,

అలసిన మనసులకు ఊరటనిచ్చే వెన్నెలవే.


వెన్నెలవే వెన్నెలవే,

ప్రతి నిరాశకు ఆశను కలిగించే.

ఓడిన మనసులకు గెలుపుని చూపించే

 వెన్నెలవే వెన్నెలవే.


వెన్నెలవే వెన్నెలవే

గెలుపు ఓటముల లో వెలిగించే వెన్నెల

ఎడారులలో నీటిని కలిగించింది వెన్నెలవే వెన్నెలవే.


వెన్నెలవే వెన్నెలవే

నువ్వు చూపించే వెలుగులు ఆమొఘమే

వెన్నెలవే వెన్నెలవే

దారులు చూపే వెన్నెలవే 

గమ్యం చేర్చే వెన్నెలవే.


వెన్నెలవే వెన్నెలవే

ఓదార్పు ఇచ్చే వెన్నెలవే

దారులు చూపే వెన్నెలవే

గమ్యం చేర్చే వెన్నెలవే

 వెన్నెలవే వెన్నెలవే.

© saధना


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational