STORYMIRROR

B. sadhana

Fantasy Others

4  

B. sadhana

Fantasy Others

సంతోషమే సమాధానం

సంతోషమే సమాధానం

1 min
300

సంతోషమే సమాధానం 

సాగిపోయే ప్రశ్నలు పల్లకిలో.

ఓదార్పు లేని పడవలలో

కన్నీటి సముద్రాలలో.


సంతోషమే సమాధానం.

నిట్టూర్పు లేని ఈ వేళలో

దిక్కుతోచని దారులలో

కమ్ముకొస్తున్న అంధకారంలో


సంతోషమే సమాధానం

వెతుకుట మీ వల్ల అయితే 

తప్పక దొరుకును.

 ప్రశ్న ఏదైనా

జవాబు తప్పనిసరిగా ఉంటుంది.


ఏ దిశ వెళ్ళినా

 ఏ మలుపు తిరిగిన

ఎక్కడ ‌నిలిచినా

ఏ మార్గము ఎంచుకొని నా

సంతోషమే సమాధానం


సంతోషమే సమాధానం.

సాగిపోయే ప్రశ్నల పల్లకిలో

 ఓదార్పు లేని పడవలలో

కన్నీటి సముద్రాలలో

సంతోషమే సమాధానం.


గమ్యం తెలియని దారులలో

దిక్కు తోచని దారులలో

నీకు నీవే తోడు కావాలి

నీ శక్తి నీవే కావాలి.

© saధना


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Fantasy