మిణుగురుల సామర్థ్యం
మిణుగురుల సామర్థ్యం
మిణుగురులు లోకానికి వెలుగును పంచలేక పోవచ్చుకానీ, అంధకారంలోని జీవితాలకు వెలుగుని పరిచయం చేయగలదు
ఒక చిన్నమాట జీవితానికి సరిపడా ధైర్యాన్ని ఇవ్వలేక పోవచ్చు
కానీ, భవిష్యత్తుకు బాట వేసే ఆత్మస్థైర్యాన్ని ఇవ్వగలదు
