STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

మహా వృక్షం

మహా వృక్షం

1 min
309

అతని చేతిలోని చిన్న మొక్క

కాసిన్ని నీళ్లు పోసి

ప్రేమతో పెంచిన ఆనవాలు


ఇప్పుడు

ఓ వైపు కోయిల కూతలు

మరో వైపు కాకుల గుంపులు

ఓ వైపు రాచిలుకలు

మరో వైపు గోరింకలు


కొమ్మ కొమ్మా పూరెమ్మలు

చెట్టు నీడన ఆడే ఉడతలు


మొక్కగా ఉన్నప్పుడు ఏ పక్షులు, జంతువుల నుంచి కాపాడాడో

ఇప్పుడు వాటికే ఆశ్రయం ఇస్తోంది ఈ మహా వృక్షం

కానీ మనిషికి దాన్ని చూస్తే

వృథాగా పోతున్న కలప గుర్తుకు వస్తుంది


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar telugu poem from Abstract