STORYMIRROR

Gadiraju Madhusudanaraju

Drama

3  

Gadiraju Madhusudanaraju

Drama

మగువలు కవితలు

మగువలు కవితలు

1 min
192

సమస్యాపూరణము సమస్య: చెలువలు సత్కవిత్వమునుఁ జెప్పఁగ నేర్తురె మేలనన్ బుధుల్


తలపఁసమస్య కన్పడెయథావిథి క్రిందుగకందిబ్లాగులో


చెలువలు సత్కవిత్వమునుఁ జెప్పఁగ నేర్తురె మేలనన్ బుధుల్


కలరొకరిద్దరింతులనగా యుమ దేవియుబల్లురమ్మగుం


డెలదరఁపద్యమల్లిబదులిచ్చెనహోపలుమార్లువేదికన్




Rate this content
Log in

Similar telugu poem from Drama