STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

ఓ యవ్వనం

ఓ యవ్వనం

1 min
247

ప్రేమ లేక ప్రేమ లేఖ వ్రాసినా

ప్రేమించమంటూ కుంకుమ రేఖ దిద్దినా


పడిన నిందలు నిజం చేసినా

నిరుపయోగమైన నిజం దాచినా

వగచి మనసు నేను విరిచినా


కరుణ లేని చూపులు అల్లినా

కర్కశంగా బంధం పక్కకు తోసినా

కీడులోనే నే నవ్వును వెతికినా


ఇంకేం చేయను

మకరందం గ్రోలునప్పుడు పువ్వు నిదురించిన

అందున్న ప్రాణి అంతము కాక తప్పునా


తప్పుడు మాటలు నమ్మిన పిదప

ప్రేమ దూరం కాకుండా ఆగునా


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract