నా ప్రేమ నీకే సొంతం
నా ప్రేమ నీకే సొంతం
1 min
822
'నీకై దగ్గరైన
నా ప్రణయం;
ఆలోచనలకే దూరమైంది
ఈ మనసు
మనుగడ లేని నా ప్రపంచంలోకి
మౌనంగా వచ్చి మల్లెల అల్లుకూపోయావు'