Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

కథెందుకో..

కథెందుకో..

1 min
389


కథెందుకో 

కలతా అందుకే

తపనెందుకో

జేబు తడుముకోవడమూ అందుకే


కష్టాల తరువాత సుఖాలని

పరుగెత్తే వరుసలో ముందున్నా అందుకే


కాస్త స్థిమితంగా ఆలోచిస్తే

కష్టానికీ, సుఖానికీ తేడా కనిపించదు


ఆ స్థితికి వచ్చాక

ఇంకెవరు ఏం చెప్పినా వినాలనిపించదు


Rate this content
Log in