మెత్తని కత్తి... శ్రీనివాస భార
మెత్తని కత్తి... శ్రీనివాస భార
అమ్మా నీకేం కావాలి?
కోడలు అత్తతో
నా కోడలు బంగారం
మురిసింది అత్త
ఇంటింటా అదే సందడి
అనాధాశ్రమాల్లేవు
వృద్ధాశ్రమాల్లేవు
శిశుమరణాల్లేవు
వరకట్న హత్యల్లేవు
అక్రమ సంబంధాల్లేవు
తాగుడు వ్యసనాల్లేవు
అన్యాయార్జనల్లేవు
విద్యా దోపిడీల్లేవు
సమాజం లోని రుగ్మతలన్నీ
"అమ్మా" అనే కోడలి పిలుపుతో మాయం.
కల చెదిరింది
నా పిచ్చిగానీ
పుల్లకు మిగిలిన ఐస్క్రీం
మెత్తని కత్తి ఎక్కడైనా ఉంటాయా?
---------@@@@@@@@@@@----------