వెన్నెల🌠☁️🌝
వెన్నెల🌠☁️🌝
ఓహో వెన్నెలా...
మనసే నీకెలా...
చిమ్మ చీకటి చుక్కలా(నక్షత్రం)...
మామలా...మామ ఓ చoదమామ..!
అక్షరాలు ముత్యాoలా మిలమిల మెరిసే నక్షత్రలా..
నింగిలో ఎగిరే పతoగిలా నా మదిలో నిలిచే ఓ ఊహలా...!
పున్నమి "చoదమామ" నా మనస్సులో ఈ చoదమామ అంటే నువ్వే