ఓ స్వప్న సుoదరీ..👩👨💝🌹
ఓ స్వప్న సుoదరీ..👩👨💝🌹
ఓ చెలీ..!!
నీ జ్ఞాపకాల తుళ్ళిoతలో...
చిలిపి ఊహల గిలిగింత
గుండెకి చిరుగాలిలా తాకి ముచ్చట ఆడుతుo టే.. నీ పెడవిపై చిరు నవ్వు అందగా వికసిoచగా..
హృదయం నీకై పరితపిస్తూ... చిలిపి ఊహ రూపంలో మధుర ముచ్చట ఎలా వక్త పరిచా లో తెలియక ...పెదవి వికసిoచే చిరునవ్వుల అల్లరితో లోతైన నా హృదయంలో ..
వెచ్చదనపు ఉద్యానవనంలో సయ్యటల సరిగమలలో వెలుగుతువుంటే నీ ఊహ ఊయలలో పెదవులు పలికే ఊసులు మౌనంగా మదిలో దాగి ...మనసుకి ఊరడీస్తూఉంటే అలిసిపోయిన మనసులో జ్ఞాపకాలు ఎన్నో .. చిరునవ్వులా మిగిలి ప్రతి క్షణం ..ఆనందింపచేస్తున్నాయి..
"ఓ స్వప్న సుందరీ..👫👏🌹💕
#రచనశ్రీ✍️#లక్ష్మి📖🖊️#శ్రీ అక్షరసుమధురాలు💓

