Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Srilakshmi Ayyagari

Romance Tragedy Action

4  

Srilakshmi Ayyagari

Romance Tragedy Action

"మనసు "❤️🌹

"మనసు "❤️🌹

1 min
296


"వెయ్యి కన్నులో ఎదురుచూసే ...కన్నులను

ఓ చల్లన మనస్సు తోడైతే..

అలిసిన మనసుకు ఊగిసలాడే ..

ఆ హృదయం ఓదార్పుకు ఆ మనసే తోడు.💕👫

నమ్మకానికి నిర్ణయానికి నీవు తెలిపే

నీ మాట నా బలం ఓ ప్రియా...!

❣️  👩   💕  👫 💌   💗  👨 💖 🌹

మళ్లీ ...మళ్లీ కలవడం విడిపోవడం 

ఆ దేవుని నిర్ణయమా... లేక

ఈ దేవత " నిర్ణయమా...!

నిదురలో కలకన్న కన్నులా... ఆ కాటుక

కన్నులు నిలిచాయి మరవకoడా నా ఎదలో 

            ఓ మనసా...!

🌹🌹🌹❤️❤️❤️💌💌💌💕💕💕🌹🌹🌹


Rate this content
Log in

Similar telugu poem from Romance