"ఓ వెన్నెల బాల"🌙🌠🌹👫
"ఓ వెన్నెల బాల"🌙🌠🌹👫
- నీలాల నింగిలో వెన్నెలబాలవునీవు
- చుక్కలనేలే రేరాజును నేను
- వయ్యారాల నా సౌదమినివు నీవై
- అందాల ఓ భామ నా జాన నీవు
- తామర పువ్వులా తాళుకు లీనుతూ
- కొలనులో నీటి బంధువై రా చెలీ
- జలము యందు మీనమునై వేచిలిని
- నిన్ను అల్లుకోవాలి తామర తూడులా..!!
- #శ్రీ #రచనశ్రీ#లవర్స్#లక్ష్మి#శ్రీఅక్షరసుమధురాలు