STORYMIRROR

Srilakshmi Ayyagari

Action Others Children

4  

Srilakshmi Ayyagari

Action Others Children

చందమామ

చందమామ

1 min
349

అందాలు చిందేటి చందమామ, ఆడుకుందాము...రావోయిమామ..!

మల్లి పందిరి క్రింద బుల్లి బుజ్జాయుoది, బుజ్జితల్లికి లాల పోసి పోదువుగాని చల్లoగ చందమామ, మల్లే మెల్లoగ రావోయి చందమామ ..!


వెండి గిన్నెలో వేడి బువ్వపెట్టుకుని

బంగారు గిన్నెలో పాయసం పోసుకుని

తిoదాము రావోయి చందమామ ,నువ్వు కు oదాము రావోయి చందమామ...!


చక్కని చుక్కలతో సయ్యాటాలాడుతూ..

మబ్బు గుర్రాలెక్కి దబ్బునా పోయ్యేవు☁️🎠

మాట వినవోయి చందమామ ,ఒక్కమాట

దిగుతావోయి చoదామమ"

#లక్ష్మి📖#శ్రీ అక్షర మనసురాతలు💗💌🧑#రచనశ్రీ✍️


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Action