STORYMIRROR

Srilakshmi Ayyagari

Romance Action Fantasy

4  

Srilakshmi Ayyagari

Romance Action Fantasy

ఓ ప్రేమా...❤️💌🌹

ఓ ప్రేమా...❤️💌🌹

1 min
418

పెదవుల పై నుంచి కాదు ,గుండె లోతులోంచి మాట్లాడి చూడు

రోజు పువ్వుతో కాదు నీ చిరునవ్వుతో ప్రేమను చెప్పి చూడు వెంటబడి వేధించడం కాదు ,కంటి చూపు కబంరంపి చూడు ...!

 ఒక్కసారి మానసిచ్చి చూడు...

నువ్వు చూడు కున్నా...

అణునిత్యo నిన్నే చూస్తున్నా..

నువ్వు నా చెంతకు చెరుకన్నా...

నిరంతరం నీ నీడ లో నడుస్తున్నా...

కలిసి అవకాశం కోసం ఎదురు చూస్తున్నా...

నీతో మాట్లాడే కోసం తపిస్తూన్నా.

వేచి చూస్తూ యుగమైనా..


లోతుల్లో పాతుకు పోయిన నీ చూపుల్లో

నా మదిలో చిత్రాన్ని గీశావు..

ఎద చీకటి గదులలో జ్ఞాపకాల దివ్వెతో...

నీ తలుపుల శ్వసను నిoపావు...!

        ఓ మనసా..!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance