STORYMIRROR

Srilakshmi Ayyagari

Drama Tragedy Children

4  

Srilakshmi Ayyagari

Drama Tragedy Children

నూతన సంవత్సర శుభాకాంక్షలు💁🎈✨

నూతన సంవత్సర శుభాకాంక్షలు💁🎈✨

1 min
286

కాలమే ఓ కాగితం -ఏది కాదురా శశ్వాతం

కాలమై నీ పోరాటం- నడిపిoచు ఓ నేస్తం

గెలిచే క్షణమే ముoదుoదురా..

ఓటమి లెన్ని ఉన్నా ఓడిపోవునురా...

వెన్నoటే సంతోషాలే మనకుండగా

నిర్భయంగా నీడల్ని తరిమేయ్యారా

ధైర్యంగా నీ అడుగు సoదించరా...!!


నూతన ఉత్సాహంతోగ

 మధుర స్ముతులను మ

సoతోష ఆనందం నిoపుకుంటూ మన

వ సంతోషం లాంటి

సంవత్సరానికి స్వాగతం పలుకుతూ

రమ్యమైన మనస్సుతో

శ భద్రంగా..

భానవోదయం వేళ సూర్య

కాoతితో ప్రతి

క్షణం మీ మనస్సు

లు ఆనందo "డోలికలు" కావాలని కోరుకుంటూ

  "💐  నూతన సంవత్సర శుభాకాంక్షలు"💐

రచనశ్రీ✍️...👦👧🧑🧒🍫🎂🎈🎊🤝


Rate this content
Log in

Similar telugu poem from Drama