శీర్షిక:🥀"చెప్పవోచ్"🥀
శీర్షిక:🥀"చెప్పవోచ్"🥀
1 min
449
పెద్ద పెద్ద ఆవాసాలు
ఖరీదైన విలాసాలు
నేటి జీవితం
మనుషుల ప్రవర్తన
ఇప్పుడు చెప్పాడోయ్
బ్రతుకు భోగమా ?తగ్యమా ?
పసి ప్రాయం చూడని కన్నులు
కామంతో నిండిన తలుపులు
పాశవిక పైశాచికత్వం
ఇప్పుడు చెప్పావోయ్
మనిషి మృగమా ?ఉత్తమమా ?
వేల కోట్ల భూములు
వాస్త వాస్తి(రియలిస్టేట్) వ్వాపారాలు
నేటి రాజకీయo...!
నాయకుల సoపాదనం
ఇప్పుడు చెప్పవోయ్
దేశమoటే మాట్టా ? మనిషా ?