విశ్వాసం
విశ్వాసం


పద్యం:
వుదతి సంధ్య లుండు వుదరతి కరమందు
ప్రేమ ద్వేశముండు పేర్మి మనసు
నందు, పేర్మి వుండు నచ్చిక వెలుగందు
బుద్ధిధాత్రి దివ్య భారతాంబ!
భావం:
బుద్ధిని ప్రసాదించే తల్లీ సరస్వతీ! సూర్యోదయం మరియు సూర్యాస్తమయము లు సూర్యుడి ఆధీనంలో ఉంటాయి. అలాగే ప్రేమ మరియు ద్వేషాలు ప్రేమ కలిగిన మనస్సు ఆధీనంలో ఉంటాయి. కానీ ప్రేమ మాత్రం విశ్వాసం, నమ్మకం ఉన్న వెలుగు లో మాత్రమే ఉంటుంది.