Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Raja Sekhar CH V

Drama

4  

Raja Sekhar CH V

Drama

మహావిద్యాలయంలో

మహావిద్యాలయంలో

1 min
339


పదహారేళ్ళ వయసు అనంతరం చదువుకు ఆహ్వానించెను మహావిద్యాలయం,

ఉన్నత విద్యాభ్యాసం కొరకు కళాశాలే అయ్యెను దివ్యమైన విద్యాలయం |౧|


కిశోరావస్థ తారణ్యం సమయాన కళాశాల జీవితం ఓ అందమైన జ్ఞాపకం,

అన్ని ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థులు పరిసరాలలో చేశేను అలాబలం |౨|


విద్యార్థులు కోలాహలం కళకళాడెను తరగతిగది,

ఉపన్యాసకులు ఉపన్యాసంతో ప్రతిధ్వనించేను పెద్దగది |త్రీ|


ఫలహారశాలలో ఛాత్రులు చేశేను చర్చలు హాస్యప్రసంగాలు,

ఇక్కడే కాఫీ పాత్రలతో మొదలయ్యెను ప్రేమజంటలు ప్రేమకథలు |౪|


పరీక్షల పట్ల ఉండెను అంతంతమాత్రం ధ్యానం,

కళాశాల ఎన్నికలు అన్యాన్య కార్యక్రమాలపై ఉండెను ఎక్కువ ధ్యానం |౫|


ఈ యవ్వన వయసులో జాగ్రత్త వహించటం ఏంతో అవసరం,

జీవితంలో సరైన మలుపు కోసం తప్పులు చెయ్యలేం ఇష్టానుసారం |౬|


ఇక్కడ అయ్యెను ఎంతోమంది కొత్త స్నేహితులు,

కొంతమంది ఎప్పడూ ఉండీపీయేను అపరిచితులు |౭|


మహావిద్యాలయంలో అయ్యెను చాలామంది జీవితాలలో మార్పులు,

కళాశాల పరీక్షలు ఇచ్చెను విద్యార్థులకు విశ్వవిద్యాలయ చదువులకు ఉద్యోగాలకు తీర్పులు |౮|


Rate this content
Log in

Similar telugu poem from Drama