Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

jayanth kaweeshwar

Drama

4.5  

jayanth kaweeshwar

Drama

కవితా పూరణం - 24.03.2020 .

కవితా పూరణం - 24.03.2020 .

1 min
419


కవితా పూరణం - 24.03.2020

దత్తపాదం : "నవ వాసంత శుభాగమంబిదే కరోనా నామం ప్రాప్తమౌ "

పూరణం : 

నవ పల్లవంబుల హరితవర్ణ మేలి ముసుగు అలంకృతంబై 

కవ నషడ్రుచుల యుగాది పచ్చడినే ఆస్వాదించకుండెడిఆ 

జీవన గమ్యంబును మార్చుకునెడి నైశిథిత మాంసాహారులచే 

నవ వాసంత శుభా గమంబిదే కరోనా నామం ప్రాప్తమౌఇత్తరిన్ || 


భావం :

కొత్త కొత్త చిగుళ్లతో , ఆకుపచ్చ ని రంగుతో ముసుగు వలే 

అలంకరింపబడిన వృక్షరాజములనుండి కవితలచే ప్రస్తుతించ 

బడిన ఆరు రుచులచే తయారు చేయబడిన యుగాది పచ్చడినే 

స్వీకరించకుండా ఆ జీవిత పథ సరళిని మార్చుకునెడి నిషేధించ 

బడిన మాంసాహారులు చే విస్తృతంబై కొత్త వసంత ఋతువు నందు 

ఈ విధంగా కరోనా శుభనామంఆహ్వానంతో ఈవిధంగా  సంప్రాప్త మైనది. ||  

అని ఈ దత్తపాదం యొక్క భావము .


     


Rate this content
Log in

Similar telugu poem from Drama