సరిలేరు నీకెవ్వరు
సరిలేరు నీకెవ్వరు
సైనిక ఓ సైనిక,
నిన్నిక కానలేనిక,
రావిక తిరిగి రావిక,
ఉండిక మదిలో ఉండిక,
నీ స్ఫూర్తిక నాలో నిండిక,
పద ఇక అవుదాం ఒక సైనిక,
గెలుపే నా పని ఇక,
ఓటమే లేదిక,
సరి లేదిక,
తిరుగు లేదిక,
వేదిక ఇది వేదిక
దేశ భక్తికి వేదిక,
వేదిక ఇది వేదిక
దేశ భక్తికి వేదిక,
మరణంలోను గెలుపిక మనదే ఇక,
వేదిక ఇది వేదిక
దేశ భక్తికి వేదిక,
వేదిక ఇది వేదిక
దేశ భక్తికి వేదిక................వేదిక......దేశ భక్తికి వేదిక.....
సైనిక లేవిక,
నిన్నిక కనలేనిక...............నిన్నిక కనలేనిక.......
వం. నరేంద్ర.